Aug 02,2023 11:14

రౌతులపూడి (కాకినాడ) : మణిపూర్‌ దాడులు నిరసిస్తూ ... మండల కేంద్రమైన రౌతులపూడి లో పాస్టర్లు బుధవారం ఉదయం శాంతి ర్యాలీ నిర్వహించారు. సాటి మనుషులపై మానవత్వంతో ఉండాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు.