అమరావతి: మార్గదర్శిలో తనిఖీలు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీలు చేయాల్సి వస్తే 46-ఏ నిబంధన అనుసరించాలని ఆదేశాల్లో పేర్కొంది. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కల్పించవద్దని స్పష్టం చేసింది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved