- ఒలంపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.ఇ.జగదీష్ కుమార్, జి.శ్రీనివాసులు
ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : కర్నూలులోని, స్పోర్ట్స్ అవుట్‌డోర్ స్టేడియంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు విద్యార్థులకు ఇంటర్ స్కూల్స్ స్పోర్ట్స్& గేమ్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలింపిక్ అధ్యక్షలు కె.ఇ.జగదీష్ కుమార్, కార్యదర్శి జి. శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయా క్రడాంశలలో క్రీడలకు సంబంధించి ఇంచార్జిల ఆధ్వర్యంలో కొనసాగుతాయని చెప్పారు.
16వ తేదీన తైక్వాండో శోభన్ బాబు (8074838492), రోలర్ స్కేటింగ్ సునీల్ కుమార్ సెల్ నంబర్ 9440756125, బాస్కెట్ బాల్ , దాదా బాషా, సెల్ నంబర్ 998516007, అథ్లెటిక్స్ శివ,ఠాగూర్, సెల్ నంబర్ 9490905237,జూడో బి.శ్రీధర్, సెల్ నంబర్ 7675088449,
17వ తేదీన యోగా ,అవినాష్, సెల్ నంబర్ 9247400100, టెన్నికాయిట్, పి.వెంకట రమణ సెల్ నంబర్ 7981776081,వాలీబాల్ , అహ్మద్ షరీఫ్, సెల్ నంబర్ 7995314562, సెపక్ తక్రా, చంద్ర, సెల్ నంబర్ 9866621891,హాకీ, ద్వారకేష్, ఆదినారాయణ సెల్ నంబర్ 9652830048,7780226191, హ్యాండ్ బాల్ ,రుద్రారెడ్డి సెల్ నంబర్ 7013111743
18వ తేదీన ఉష టీ.శ్రీనివాసులు, సెల్ నంబర్ 9440047196, ఈత నరసింహులు సెల్ నంబర్ 9154076117,
19వ తేదీన ఫుట్ బాల్ పాల్ విజయ కుమార్ సెల్ నంబర్ 9704243209, కబడ్డీ, రాజశేఖర్, సెల్ నంబర్ 9440310645, జిమ్నాస్టిక్ నాయబ్ రసూల్ సెల్ నంబర్ 9666144047,
20వ తేదీన చెస్-రామ సుబ్బారెడ్డి 9010451585, క్యారమ్స్ చేన్న కేశవరాజు, ఈశ్వర్ నాయుడు,సెల్ నంబర్ 9989982655ల ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత ఇంచార్జ్‌లను ఫోన్ ద్వారా సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.










