
భూమిని నమ్మినవాడు రైతు
అన్నదాత రైతు.. ఆశాజీవి రైతు
శ్రమ జీవి రైతు
అందరిని కాపాడేది రైతు
సహనశీలి రైతు
భూమి పుత్రుడు రైతు
నిస్వార్థ జీవి రైతు
అందరికీ సాయం చేసేది రైతు
రైతు లేకపోతే
మనకి అన్నం దొరకదు
జై జవాన్, జై కిసాన్..!
వి. గోకుల్ శ్రీ హర్ష
అరవింద మోడల్ స్కూల్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.