విశాఖ : నేడు విశాఖలో సిఎం జగన్ పర్యటించనున్న వేళ ... పోలీసులు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, పి.మణి లను గృహనిర్బంధం చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved