విశాఖ : విశాఖలో ఉక్కు కార్మికుల పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ... బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 500 మంది కార్మిక సంఘాల నేతలను బలవంతపు అరెస్టులు చేశారు. వేలాదిమంది కార్మికులు అరెస్టయ్యారు.









































