
ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో 'అమృతోత్సవ' సంబరాలు.. మరోవైపు పేదల ఆకలి బాధలు.. లక్షల కోట్ల ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతూ.. జిఎస్‌టి పేరుతో భారాలు మోపుతూ.. ఆకలి భారతావనికి.. 'అమృతోత్సవాల' పేరుతో కేంద్రం ముసుగు వేేస్తుంది.. దాన్ని తొలగించి చూపించే.. అసలు వాస్తవాలే.. ఈ చిత్రాలు.. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా..





