May 22,2023 13:01

బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 55వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేశారు. గవర్నర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు లా పట్టాలను అందజేశారు.