ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం 'ఏందిరా..ఈ పంచాయతీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నూతనంగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.










