Jan 28,2021 20:22

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

వైద్యాధికారులకు సూచనలువైద్యాధికారులకు సూచనలు
ప్రజాశక్తి - గూడూరు పట్టణంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జె.సి హరేంద్రప్రసాద్‌ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. రోగులకు అందే వైద్య సేవలుపై అరా తీశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విఆర్‌ఒ హనుమంతయ్యను పరామర్శించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి అభివద్ధికి రూ. 22 కోట్లు కేటాయించామన్నారు. సబ్‌ కలెక్టర్‌ రొనాంకి గోపాల కష్ణ పాల్గొన్నారు.