గోపీ మూడేళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నాడు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు; వీధీవీధీ, అందులోని సందుసందూ వెతుకుతూనే ఉంటాడు. బుజ్జిబుజ్జి కుక్కపిల్లలు ఎక్కడ కనపడినా వదలడు.
'మాధవ్ ! సరికొత్త కథలు కావాలయ్యా! ట్రెండ్ మారిపోతోంది. సహజత్వానికి దగ్గరగా చక్కని ఆహ్లాదమయిన కథలు రాసే రచయతలు రావాలయ్య మన ఫీల్డ్‌కి!' అన్నాడు సర్వోత్తమరావు.
సైబర్ క్రైమ్ ఆఫీస్ చాలా ప్రశాంతంగా ఉంది. వెయిటింగ్ హాల్లో ఎస్‌ఐ గారి కోసం వెయిట్ చేస్తున్న ప్రణవి గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూ అలజడి ఆవహించిన కళ్లతో దిగాలుగా కూర్చుంది.
'పట్టిన ముసురు వదలనట్టు లోకంలోని ఆకలంతా మాలాంటి ఇళ్ళ ముందే తిష్టేసుకు కూచుంది. ఉన్నవాళ్ళు ఏదో ఒకటి తింటారు. మా బతుకులే కాలే కడుపులతో ఇలా చూరుపట్టుకు వేలాడుతున్నాయి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved