Chirumuvalu

Sep 20, 2021 | 07:47

దుంపలపల్లిలో రత్నయ్య, సీతమ్మ దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కుమార్తె భ్రమరాంబ. గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.

Aug 22, 2021 | 13:04

మాచాపురం గ్రామంలో అనీల్‌ అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును వృధా చేయకుండా కొద్దికొద్దిగా బ్యాంకులో దాచుకోవడం అతనికి అలవాటు.

Aug 08, 2021 | 13:12

     పూర్వ కాలంలో శివవర్మ అనే రాజుకు దమయంతి అనే భార్య ఉండేది. శివవర్మ మంచి పరిపాలనా దక్షుడు.

Aug 01, 2021 | 11:12

   'మనమూ ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు మారాలి. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా వెళ్లాలి.

Jul 25, 2021 | 13:54

అది ఎండాకాలం. ఒక చెరువుకు కొత్త వరదతోపాటు అనేక చేపలు వచ్చి చేరాయి. అదే చెరువులో తాబేలు నివాసముండేది. కొంగ, తాబేలు స్నేహితులు. కొంగను చూడగానే చేపలు భయపడ్డాయి.

Jul 18, 2021 | 12:43

కోవిడ్‌ వల్ల పిల్లలకు అనుకోకుండా సెలవులు వచ్చేశాయి.

Jul 12, 2021 | 16:07

ఒక పెద్ద అడవి. ఆ అడవిలో మర్రిచెట్టు. దాని కిందనే పెద్ద ఊబి. ఒక తోడేలు కుందేలుపిల్లను తరుముకుంటూ వచ్చి, ఆ ఊబిలో పడిపోయింది. కుందేలు బతుకుజీవుడా అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.

Jul 04, 2021 | 11:36

   ప్రతిరోజూ సాయంత్రం తాతయ్యతో కలిసి షికారుకు వెళ్ళడం నవీన్‌కు అలవాటు. ఆ ఊరి చివర ఒక చిన్న పూరిగుడెసెలో గోవిందమ్మ అనే ముసలమ్మ ఉండేది.

Jun 27, 2021 | 10:26

నల్లమల అడవిలో కుయుక్తి అనే పేరు గల నక్క ఉండేది. అది పేరుకు తగ్గట్టే లేచింది మొదలుకొని పడుకునే వరకు చెడు ఆలోచనలతో జీవించేది.

May 23, 2021 | 14:42

అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా జీవిస్తుండేవి. అలా కొద్ది రోజుల గడిచిన తర్వాత, అడవిలోకి భారీ శరీరం గల ఒక వింత జంతువు ప్రవేశించింది.

May 09, 2021 | 12:27

సాయంత్రం వేళ ! చల్లగాలి కోసం తాతగారు డాబా మీద తిరుగుతున్నారు! మనవరాలు మిల్కీ తాతగారితో పాటు నడుస్తుంది. చుట్టుపక్కల అక్కడక్కడా పచ్చని చెట్లు!

Apr 11, 2021 | 17:17

నాలుగు గ్రామాల కూడలి వద్ద ఒక పెద్ద రావి చెట్టు ఉంది.