కాశ్మీర్‌లో అందరూ ఈ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఇందులో విశేషం ఏముందీ, వధూవరులులిద్దరూ కొద్దిగా వయసు మీరిన వాళ్లు.. అంతేకదా అనుకోవచ్చు. కాదు, ఇంకా చాలా ఉంది.
రెండు గ్రామాల మధ్య ఉండే బ్రిడ్జే అక్కడి రైతులకు ఆధారం. వ్యవసాయ పనులు చేసుకోవాలంటే ఆ బ్రిడ్జి దాటుకునే వెళ్లాలి. కానీ 2018లో వరద బీభత్సంలో ఆ బ్రిడ్జి కొట్టుకుపోయింది.
ఇతనొక సాధారణ ట్యాక్సీ డ్రైవర్. కానీ అసాధారణమైన పనికి పూనుకున్నాడు. గత పాతికేళ్లుగా తన రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని పేద ప్రజలకు సేవ చేయడానికే కేటాయించాడు.
అప్పుడు చెన్నై నగరాన్ని వరద ముంచెత్తింది! ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎవరి జీవితాలు ఛిద్రమవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బడుగు వర్గాలు, అణగారిన జనాలే బాధితులక్కడ.
లక్ష్యం ఉండాలేగానీ... అసాధ్యమైనా.. సుసాధ్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే పట్టుదల, కృషి తప్పనిసరి. అలాగే ఈ కుర్రోడు తన కలను సాకారం చేసుకోవాలని ఇల్లు వదిలి పెట్టాడు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved