తిరుమల : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. భక్తులు, టిటిడి ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం వలన ట్రాఫిక్ అంతరాయం కలిగింది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved