బనగానపల్లి : నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా వెళ్తున్న ట్రాక్టర్ ను టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలైయ్యాయి.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved