
కర్నూలు (నంద్యాల) : నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ను ఢకొీట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.