Jun 29,2023 15:43

ప్రజాశక్తి - రాజంపేట రూరల్ : నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి పార్వతి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రోజున రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జునరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి పార్వతికి ఎమ్మెల్యే మేడ అభినందనలు తెలియజేశారు.