Kadapa

Sep 11, 2023 | 21:19

రాయచోటి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Sep 11, 2023 | 21:15

 కడప అర్బన్‌ : నూతన ఎస్‌పిగా సిద్ధార్థ్‌ కౌశల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జిల్లాలో పని చేయడం చాలెంజ్‌గా తీసుకుంటానని తెలిపారు.

Sep 11, 2023 | 21:11

కడప అర్బన్‌ : ఈనెల తొమ్మిదో తేదీ నంద్యాలలో తెల్లవారుజామున 3: 15 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికంగా ఉంద

Sep 10, 2023 | 21:26

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు .తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్ర

Sep 10, 2023 | 21:20

కడప అర్బన్‌ అథారిటీ (కడా) ఉన్నతీకరణే లక్ష్యం. ఇందులో భాగంగా మొదటిసారిగా ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడమైంది. ఇక్కడి నుంచి కడా అభివృద్ధి వేగవంతం అవుతుంది.

Sep 10, 2023 | 21:08

కడప అర్బన్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందని, అన్నదాతలను విస్మ రిస్తే ఆహార సంక్షోభం తప్పదని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Sep 09, 2023 | 21:30

టిడిపి అధ్యక్షులు చంద్రబాబును అరెస్టు చేయడంపై నిరసనాగ్రహం పెల్లుబికింది. నంద్యాల జిల్లా కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో భాగంగా పోలీసులు అరెస్టు చేశారు.

Sep 09, 2023 | 21:22

 కడప : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సాయంత్రం 6:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు 9768 కేసులు పరిష్కరించి రూ.

Sep 09, 2023 | 21:18

 జిల్లా ప్రజాప్రతినిధుల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా పాలనావ్యవస్థలో జిల్లా పరిషత్‌ ఉపాంగం కీలకమైంది.

Sep 09, 2023 | 14:39

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి నాయకులు శనివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

Sep 08, 2023 | 21:58

కడప అర్బన్‌ : అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు దష్టి సారించారు. జనసేనతో సంబంధం లేకుండా తన వాళ్లను నిలబెట్టేందుకు యత్నిస్తున్నారు.

Sep 08, 2023 | 21:55

కడప : జిల్లా ఎస్‌పిగా పనిచేసి అనంతపురం జిల్లాకు బదిలీ అయిన సంద ర్భంగా అన్బురాజన్‌ను జిల్లా ఎస్‌పి కార్యాలయంలో శుక్రవారం వైసిపి జిల్లా అధ్యక్షులు, నగర మేయర్‌ సురేష్‌ బాబు, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమ