కలెక్టరేట్ వరకు ర్యాలీ, మండుటెండలో నిరసన
డిఆర్‌డిఎ పీడీ వినతిపత్రం అందజేత
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రారు
భీమవరం:కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఎగుమతులను ప్రోత్సహింతడానికి డిస్టిక్ హెజ్ ఎక్స్పోర్ట్ హబ్ (డిఇహెచ్‌్) కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించి ఎగుమతిదారులు, స్థానిక