ప్రజాశక్తి-పర్చూరు: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని రైతులు కోరారు. శనివారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో పర్చూరు మండల రైతులు సమావేశం నిర్వహించారు.
ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో బల్లికురవ మండలం సూరేపల్లి గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.