Sep 27,2022 18:13

ప్రజాశక్తి-ఒంగోలు : కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒంగోలులో సీపీఎం ఆధ్వర్యంలో దేశ రక్షణ భేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాన వక్తగా సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని ఉపన్యసించారు.