
ప్రజాశక్తి-విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారానికై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా విజయవాడ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు డి కాశీనాథ్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, నగర కార్యదర్శి బి రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

