State

Nov 14, 2023 | 08:22

ప్రజాశక్తి- కంచికచర్ల (ఎన్‌టిఆర్‌ జిల్లా):ఎన్‌టిఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని మున్నేరు వాగులో ఈతకు దిగిన ఐదుగురు యువకుల్లో ముగ్గురు మరణించారు.

Nov 13, 2023 | 17:01

అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.

Nov 13, 2023 | 16:45

అమరావతి: ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు.

Nov 13, 2023 | 16:08

ప్రజాశక్తి (స్నేహ) బాలల ప్రత్యేక సంచిక  ‘‘చిరుమువ్వలు’’ అదనపు కాపీలు కావాల్సిన వారు కింది చిరునామాలో సంప్రదించగలరు.

Nov 13, 2023 | 16:01

దమ్మపేట: ఎన్నికలంటే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గన్నారు.

Nov 13, 2023 | 15:42

హైదరాబాద్‌: మందకృష్ణ మాదిగ దాదాపు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Nov 13, 2023 | 15:27

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ఖరారైనట్లు తెలుస్తోంది.

Nov 13, 2023 | 15:12

హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మఅతుల కుటుంబానికి తన సంతాపం తెలిపారు.

Nov 13, 2023 | 15:02

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్‌ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు.

Nov 13, 2023 | 14:37

హైదరాబాద్‌ : నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సహాయం ప్రకటించారు.

Nov 13, 2023 | 14:27

ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు టిడిపి ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల వైసిపి కార్యకర్త బెనర్జీపై దాడి జరిగింది.

Nov 13, 2023 | 13:29

హైదరాబాద్‌ : నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాధితులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(ఎం) ఎపి కమిటి కోరింది.