ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాఇవ్వని, విభజన హామీలను అమలుపరచని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే బిజెపి అమిత్ షా రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నాలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్. కోటేశ్వరరావు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, సిపిఎం నాయకులు కే శ్రీ దేవి, బి.సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.










