Dec 12,2022 10:44

లండన్‌ : సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఫిర్యాదు చేశారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో 1,747 మంది వినియోగదారులు ట్విట్టర్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.