Oct 15,2022 13:01

ఒంగోలు (ప్రకాశం) : వదిలి ఒంగోలు ప్రధాన రహదారిపై జి.అగ్రహారం గ్రామం వద్ద ఉన్న మద్యం బెల్ట్‌ దుకాణాన్ని తొలగించాలంటూ ... మహిళలు శనివారం రాస్తారోకో చేపట్టారు. బెల్ట్‌ దుకాణం పై దాడి చేశారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళలంతా డిమాండ్‌ చేశారు.