Jun 14,2023 09:46

టెక్కలి (శ్రీకాకుళం) : నీట్‌ ఫలితాల్లో టెక్కలి విద్యార్థి సత్తా చాటారు. దేశవ్యాప్తంగా విడుదలైన నీట్‌ ఫలితాల్లో టెక్కలికి చెందిన సారవకోట అనీష్‌ ఆలిండియాలో 216 వ ర్యాంక్‌ సాధించారు. తండ్రి లక్ష్మణరావు ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి మమత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు.