ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కాకినాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ని రహదారుల భవనమల శాఖ అతిథి గృహంలో ఆదివారం ఉదయం కాకినాడ ఆర్డిఓ ఎన్‌వివి.సత్యనారాయణ కలసి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటనలో ఆర్డీవో వెంట అర్బన్ తహసీల్దార్ పి.సీతాపతి రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దీపక్ , తదితరులు ఉన్నారు.










