దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న యాక్షన్ చిత్రం 'జనగణమన'. ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హెగ్డే ప్రస్తుతం బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.










