Aug 29,2023 13:21

వెదురుకుప్పం (తిరుపతి) : వెదురుకుప్పాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలంటూ ... జనసేన నాయకులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గంగాధర నియోజకవర్గ బాధ్యులు పొన్న యుగంధర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల హెడ్‌ క్వార్టర్‌ లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఈ నిరసన చేపట్టారు.