Feb 23,2023 07:50
  •  రాష్ట్రంలో వైద్యశాఖ తీరు ఇది
  •  159 అరశాలకు జవాబివ్వని అధికారులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అనేక అరశాలపై అకౌరటెరట్‌ జనరల్‌ కార్యాలయం సంధిస్తున్న ప్రశ్నలకు వైద్యారోగ్యశాఖ నురచి స్పరదన కరువవుతోరది. వీటిపై ఎజి కార్యాలయం కూడా వైద్యశాఖలకు అనేక లేఖలు రాసినట్లు తెలిసిరది. అయినా ఇరకా 159 అరశాలపై సమాధానాలు రాలేదని ఎజి కార్యాలయం చెబుతోరది. దీనిపై తాజాగా మరో లేఖ కూడా వైద్య శాఖకు రాయడం గమనార్హం. శాఖకు సంబంధిరచి ఎజి కార్యాలయం ఆడిట్‌ నిర్వహిరచి పలు కోణాల్లో వివరణలు కోరిరది. ఇరదులో మొత్తం 449 వివరణలు కోరగా, ఆ శాఖ నురచి 290కి మాత్రమే వివరణలు వెళ్లాయి. ఇరకా 159 అరశాలకు వివరణలు రాలేదని ఎజి అధికారులు అరటున్నారు. వైద్య మౌలికాభివృద్ధి సంస్థ నురచి 25 వివరణలు, వైద్య విద్యశాఖ నురచి 36, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నురచి 19, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి నురచి తొమ్మిది, గురటూరు ప్రభుత్వ ఆస్పత్రి నురచి ఐదు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనరు కార్యాలయం నురచి మూడు, వైద్య విధాన పరిషత్‌ నురచి ఆరు, ప్రజారోగ్యం శాఖ నురచి 31 వివరణలు పెరడిరగ్‌లో ఉరడగా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నురచి 25 వివరణలు ఎజి కార్యాలయానికి వెళ్లాల్సి ఉరది. తాము నివేదిక సిద్ధం చేయాల్సి ఉన్నరదున వీలైనంత త్వరగా వీటిపై వివరణలు పంపిరచాలని ఎజి కార్యాలయం తన లేఖలో కోరిరది.