Jan 14,2023 13:20

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు అంబటి రాంబాబు పాల్గొన్నారు. అనంతరం స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. బంజారా మహిళలతో కలిసి మంత్రి అంబటి రాంబాబు హుషారుగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.