Sep 29,2023 19:48

టైగర్‌ ష్రాఫ్‌, కృతి సనన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన 'గణపథ్‌' చిత్రం నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. తెలుగు టీజర్‌ని చిరంజీవి విడుదలచేశారు. అక్టోబర్‌ 20న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.