Oct 11,2023 14:45

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్‌ హరినాథ్‌, జస్టిస్‌ ఎం.కిరణ్మయి, జస్టిస్‌ జె.సుమతి, జస్టిస్‌ ఎన్‌.విజరును హైకోర్టు జడ్జిలుగా సిఫారసు చేసింది.