కొండపల్లి (ఎన్‌టిఆర్) : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాటలో భాగంగా ... శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










