Dec 20,2022 10:37

ప్రజాశక్తి - మారేడుమిల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని మారేడుమిల్లు జల తరంగిణి రోడ్డు సమీపంలో మలుపు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుమిల్లిలో జలతరంగిణి వద్ద ఓ కారుపైకి టూరిస్ట్‌ బస్సు దూసుకు వచ్చి బొల్తాపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.