'యువగళం' పాదయాత్రలో 'ఇంటూరి
ప్రజాశక్తి-కందుకూరు :నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు వద్దకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరింది. శనివారం కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై లోకేష్‌తో ఇంటూరి చర్చించాచరు.










