వివిధ వేషాధారణలతో సందడి చేస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి - ఆరిలోవ: ఆరిలోవ, భారతీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో శుక్రవారం యాపిల్ దినోత్సవాన్ని నిర్వహించారు. మానసిక ఉల్లాసానికి దోహదపడే యాపిల్ డే ప్రాధాన్యతను పాఠశాల అధినేత ఎం.వి.రావు చిన్నారులకు వివరించారు. రెండవ తరగతి చిన్నారులు విభిన్న వేషాధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.










