Dec 01,2022 10:28

ప్రజాశక్తి-అరకు : అరకు లోయ మండలం కొత్తబల్లుగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్ లో అనుమానస్పదంగా భార్యాభార్తలు మృతి చెందారు. టీచర్ డిప్యూటీ వార్డెన్ గా పనిచేస్తున్న గుజ్జిలి రాధ, ఆమె భర్త నన్ని సుమన్ హాస్టల్ క్వార్టర్ లో మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.