మండవల్లి : కుటుంబంలోని వ్యక్తిని కోల్పోవడం అనేది ఎంతో బాధాకరమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు తెలిపారు. గన్నవరంలో మంగళవారం నిర్వహించిన కీర్తిశేషులు మెండ ఎలీషా ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులువెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










