Nov 07,2023 21:23

మాట్లాడుతున్న వ్యవసాయ అధికారి

మాట్లాడుతున్న వ్యవసాయ అధికారి
విత్తనాలు పంపిణీ
ప్రజాశక్తి-కలువాయి:మండలంలోని తోపుగుంట గ్రామంలో కషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు వారి ద్వారా రైతులకు తెల్ల జొన్నలు, ఎన్‌టిజే5లను అభివద్ధి వంగడం వాటి లక్షణాలు దిగుబడి సుమారు 30 క్వింటాలు ఎకరాకు వస్తుందని తెలియజేశారు. జీవన ఎరువులు అయినటువంటి పాస్పోర్టు సాల్వకలైజింగుకు బ్యాక్టీరియా పొటాషియం రాయితీలలో అందిస్తున్నామని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండో విడతలో భాగంగా మండలంలో 6726 మంది రైతులకు కోటి 34 లక్షల 52,000 రైతులకు జమ చేయడం జరిగిందని ఎఒ ప్రతాప్‌ తెలియజేశారు.కార్యక్రమంలో డాక్టర్‌ శివ జ్యోతి, కిరణ్‌ కుమార్‌, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.