విరాళం ఇస్తున్న ఇంటూరి రాజేష్
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామం ఎస్‌సి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం గుడికి విరాళం టిడిపి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ అందజేశారు. ఈ మేరకు ఆదివారం 50, 000 అందజేశారు.










