విరాళం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సెప్టెంబర్ 7న అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట జరగనుంది. అందులో భాగంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం ఎ కిషోర్ భార్య శ్రీవాణి కుమార్త హయాతి. పునర్నిర్మాణం కోసం రూ 25,116కానుకగా అందజేశారు. మంచిరాజు నాగరాజారావు భార్య రుక్మిణీ దేవి రూ 25000 కానుకగా మంచిరాజు.వెంకట మురళీ మెహన్ ద్వారా వెంకటరెడ్డి అందజేశారు. బస్సా రెడ్డి శ్రీనివాసుల రెడ్డి బజీంకటేశ్వర్లు, పిన్నమ్మరాజు ప్రభాకర్, మాదాల మాల్యాద్రి,మాలకొండయ్య ,వెంకటేశ్వర్లు, గొట్టిపాటి రోశయ్య పాల్గొన్నారు.










