Sep 28,2023 18:52

వినాయక నిమర్జనంలో పాల్గోన్న ఇంటూరి

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం ఒకటో వార్డు జనార్ధన్‌ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛారింజ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు పులి నాగరాజు, పట్టణ బిసి సెల్‌ అధ్యక్షుడు ముచ్చు వేణు, నాయకులు వడ్డెళ్ళ రవిచంద్ర, స్థానిక నాయకులు చేవూరి చంద్రయ్య, మానికల సీతారామయ్య, ఏలూరి సంజీవరావు, ఏలూరి నాగేంద్రబాబు కత్తి శీను, షేక్‌ మమ్ముషా, శ్రీమన్నారాయణ, మహిళా నాయకులు చేవూరి రమణమ్మ, ఏలూరు పద్మ, పొట్లూరి భవాని పాల్గొన్నారు.