
ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం లభించింది. జిల్లాలో జరిగే పనులు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు. కష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.