Sep 30,2023 00:05

విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి సమీక్షా సమావేశం


విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో
వైసిపి సమీక్షా సమావేశం
ప్రజాశక్తి-తిరుపతిటౌన్‌:(తిరుపతి): తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ వైసిపి సమీక్ష సమావేశం తిరుపతి పట్టణంలో దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్‌ కుమార్‌, ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్సీలు మెరిగి మురళిధర్‌, పి.చంద్రశేఖర్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.