విక్టరీ చూపుతున్న ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్లు, అధ్యాపకులు.
విద్యార్థులు ఎంచుకున్న
రంగాల్లో రాణించాలి
తిరుపతి(మంగళం): విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని, ఇందులో ప్రొఫెసర్ల పాత్ర కీలకమని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.సుధాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 2023-24 విద్యా సంవత్సరం బిటెక్ కోర్సుల్లో లేటరల్ విద్యార్థులకు సోమవారం ఓరియెంటేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఎస్విసీఈలో విద్యార్థి అకాడమిక్ కెరీర్ లో సాధించే గ్రేడ్లు, విజయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొనబడతాయని అనుకోవద్దని, విద్యార్థులకు ఉన్న విలువలు, సమాజం పట్ల చూపే ఆదరణ వంటివి పరిగణలోకి తీసుకుంటామన్నారు.
విక్టరీ చూపుతున్న ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్లు, అధ్యాపకులు.










