Jul 22,2023 00:49

నినాదాలు చేస్తున్న విఆర్‌ఎలు

ప్రజాశక్తి- పెదబయలు: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు శుక్రవారం దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చని విఆర్‌ఎలకు పదోన్నతి కల్పించాలని ఈ సందర్బంగా వారు డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎలకు కనీస వేతనం చెల్లించాల న్నారు. నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.