అన్నదానం చేస్తున్న దృశ్యం
అన్నదానం చేస్తున్న దృశ్యం
వెంకయ్యస్వామి ఆరాధన
ప్రజాశక్తి-సంగం:స్థానిక వెంకయ్య స్వామి ఆలయాలలో వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. స్వామివారినీ విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.










