Oct 30,2023 23:04

వెంకటరెడ్డిని సన్మానిస్తున్న సచివాలయ సిబ్బంది

దర్శి : యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డిని పోతవరం సచివాలయ ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ శ్రీనివాసరావు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లక్ష్మయ్య, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సుబ్బారావు, డిజిటల్‌ అసిస్టెంట్‌ సుబ్బారెడ్డి, ఎఎన్‌ఎం సుప్రజ, వ్యవసాయ సహాయకుడు నరేంద్ర, ఉపాధ్యాయులు బాసంతి, కల్పన పాల్గొన్నారు.